సత్తుపల్లి: సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

75பார்த்தது
సత్తుపల్లి నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన 216 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శనివారం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి అందజేశారు. అభివృద్ధి అంటే కాంగ్రెస్ ప్రభుత్వమేనని, సంక్షేమంతో పాటు ప్రజల మౌలిక అవసరాలను గుర్తిస్తూ ప్రజారంజక పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఇవ్వాలని ఎంపీ కోరారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி