అది పులి కాదు.. పిల్లి: ఫారెస్ట్ అధికారులు

59பார்த்தது
అది పులి కాదు.. పిల్లి: ఫారెస్ట్ అధికారులు
కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురం గ్రామంలో సోమవారం చిరుత పులి సంచరిస్తున్నట్లు వచ్చిన వార్త ఆ గ్రామంలో కలకలం రేపింది. గ్రామ శివారు వరి పొలాల్లో పులి వచ్చిందంటూ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు చెప్పారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మంగళవారం ఆ గ్రామాన్ని సందర్శించి అది పులి కాదు పిల్లి అని ప్రకటించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

தொடர்புடைய செய்தி