కౌశిక్ రెడ్డికి మహిళలంటే అంత చులకనా?: ఎమ్మెల్యే

81பார்த்தது
కౌశిక్ రెడ్డికి మహిళలంటే అంత చులకనా?: ఎమ్మెల్యే
మహిళల ఆత్మగౌరాన్ని. మనోభావాలను దెబ్బతీసేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారని, చీరలు, గాజులు వేసుకొనే మహిళలంటే అంత చులకనా అని ఎమ్మెల్యే మట్టా రాగమయి మండిపడ్డారు. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. 'పార్టీ ఫిరాయింపుల గురించి వీళ్లా మాట్లాడేది. గత పదేళ్లల్లో వారే ఫిరాయింపులను ప్రోత్సహించి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని విమర్శించారు.

தொடர்புடைய செய்தி