రామకృష్ణాపురం దుర్గాదేవి ఆలయంలో భక్తుల రద్దీ

60பார்த்தது
కల్లూరు మండలం రామకృష్ణాపురం గ్రామంలో నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం దుర్గాదేవి ఆలయం వద్ద సందడి కనిపిస్తుంది. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా భక్తుల నమ్మకం. తొమ్మిది రోజుల పాటు ఆలయంలో అమ్మవారు ప్రత్యేక పూజలు అందుకుంది. విజయదశమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி