సింగరేణి ఆవరణలో ఇనుప సామగ్రి చోరీ

2579பார்த்தது
సింగరేణి ఆవరణలో ఇనుప సామగ్రి చోరీ
సింగరేణిలో చోరీకి గురి అయిన ఇనుప సామాగ్రిని పాత ఐరన్ దుకాణంలో బుధవారం రాత్రి సమయంలో సింగరేణి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే మణుగూరులో 220 కేవి సబ్ స్టేషన్ సమీపంలో ఉన్న ఐరన్ షాపులో సింగరేణి సంస్థకు చెందిన ఐరన్ వస్తువు లభ్యం కావడంతో ఆ సామాగ్రిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లుగా తెలియజేశారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టుగా సింగరేణి అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி