ఆర్టీసీ బస్సులోనే చిన్నారి మృతి

23147பார்த்தது
ఆర్టీసీ బస్సులోనే చిన్నారి మృతి
ఆళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కామెర్ల సనశ్రీ (10) అనే చిన్నారి జ్వరంతో బాధపడుతుండగా బుధవారం కొత్తగూడెం ఆసుపత్రికి ఆర్టిసి బస్‌లో తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చిన్నారి మృతి చెందింది. టైఫాయిడ్ వచ్చిన చిన్నారిని మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి ఆర్టీసీ బస్సులో తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி