నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ గా సీతారాములు బాధ్యతలు స్వీకరణ

69பார்த்தது
నేలకొండపల్లి వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వెన్నుపూసల సీతారాములు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సీతారాములుకు మార్కెట్ కమిటీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ కమిటీని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని సీతారాములు పేర్కోన్నారు. తన పదవికి సహకరించిన మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி