గంజాయి సరఫరా, ఆర్ధిక మూలాలపై ఉక్కుపాదం: మల్టీజోన్ ఐజీపీ

1090பார்த்தது
గంజాయి సరఫరా, ఆర్ధిక మూలాలపై ఉక్కుపాదం: మల్టీజోన్ ఐజీపీ
గంజాయి సరఫరా, ఆర్ధిక మూలాలపై ఉక్కుపాదం మోపాలని మల్టీజోన్ ఐజీపీ ఏవి. రంగనాథ్ అన్నారు. నేర సమీక్ష సమావేశానికి మల్టీజోన్- 1ఐజీపీగా మొదటి సారిగా ఖమ్మం పోలీస్ కమీషనరేట్ కు విచ్చేసిన ఏవి. రంగనాథ్ ని పోలీస్ కమీషనర్ సునీల్ దత్ స్వాగతం పలుకుతూ పుష్పగుచ్ఛం అందజేశారు. పోలీస్ కాన్ఫరెన్స్ హల్లో జరిగిన నేర సమీక్ష సమావేశం ఐజీపీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాల నిర్మూలనకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி