ప్రమాదవశాత్తు చెరువులో పడి పశువుల కాపరి మృతి

56பார்த்தது
వైరా మున్సిపాలిటీ పరిధిలో సోమవారం గ్రామ నల్లచెరువులో ప్రమాదవశాత్తు ఆదివారం పడి విజయ్(36)అనే పశువుల కాపరి మృతి చెందారు. పశువులు మేపేందుకు చెరువు వైపు వెళ్లిన విజయ్, పశువులు చెరువులోకి దిగటంతో వాటిని ఒడ్డుకు చేర్చే ప్రయత్నంలో నీళ్లలోకి దిగారు. చెరువులో మట్టి తవ్వకాల కోసం చెరువులో భారీ గుంటలు తీగాయ అందులోపడి ఈత రాకపోవడంతో మృతి చెందారు. చెరువులోకి వెళ్లి రాకపోవడంతో గమనించినట్లు స్థానికులు తెలిపారు

தொடர்புடைய செய்தி