ఎర్రుపాలెంలో వృద్ధ దంపతుల ఆత్మహత్య
ఎర్రుపాలెం గ్రామంలో వృద్ధ దంపతులు ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతులకు కుమారు, కుమార్తె ఉన్నారు.