మధిరలో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఆర్టీసీ సిబ్బంది

76பார்த்தது
మధిరలో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఆర్టీసీ సిబ్బంది
కార్మిక చట్టాల స్థానములో కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సోమవారం మధిర ఆర్టీసీ డిపో కి చెందిన సిబ్బంది, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్. డబల్యూ, ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పద్మావతి, కార్యదర్శి నాగేశ్వరరావు తదతరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி