మధిర లో ఎక్స్ప్రెస్ బస్సుల పేరుతో అధిక చార్జీలు వసూలు

69பார்த்தது
మధిర లో ఎక్స్ప్రెస్ బస్సుల పేరుతో అధిక చార్జీలు వసూలు
ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపో కి చెందిన ఆర్డినరీ బస్సులను ఎక్స్ప్రెస్ బస్సులు అని పేరు చెప్పి ప్రయాణికుల వద్ద నుండి ఎక్స్ప్రెస్ బస్సు చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி