అడ్డంగా దొరికారు..!

76பார்த்தது
అడ్డంగా దొరికారు..!
బూర్గంపాడు మండలంలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సోంపల్లి కిన్నెరసాని వాగు నుంచి ఇసుక తరలిస్తున్న బొలేరో వాహనాన్ని గుర్తించి పోలీస్ ఠాణాకు తరలించారు. బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు.

தொடர்புடைய செய்தி