కొత్త రేషన్ కార్డులపై బడ్జెట్‌లో కీలక ప్రకటన!

85பார்த்தது
కొత్త రేషన్ కార్డులపై బడ్జెట్‌లో కీలక ప్రకటన!
తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన వెలువడింది. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పౌర సరఫరాల శాఖకు రూ.5,734 కోట్లు కేటాయించింది. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే రేషన్ కార్డు ఉన్నవారందరికీ సన్న బియ్యం ఇస్తామని అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు చేసే ప్రక్రియను జనవరి 26 నుంచి ప్రారంభించినట్లుగా సభలో డిప్యూటీ సీఎం గుర్తుచేశారు.

தொடர்புடைய செய்தி