ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ మరో హామీ

80பார்த்தது
ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ మరో హామీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో హామీ ఇచ్చారు. ఢిల్లీలో మరోసారి అధికారంలోకి రాగానే మంచి నీటి బిల్లులను మాఫీ చేస్తామని తెలిపారు. తాను జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీ ప్రజలకు తప్పుడు నీటి బిల్లులు ఇచ్చారని ఆరోపించారు. ఆ నీటి బిల్లును చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారని, తాము అధికారంలోకి రాగానే తప్పుడు బిల్లులను మాఫీ చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி