కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: మంత్రి కొమటిరెడ్డి

59பார்த்தது
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: మంత్రి కొమటిరెడ్డి
కలెక్టర్, అధికారులపై దాడులు చేయడం మంచిదేనా కేటీఆర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం దారుణమన్నారు. లగచర్ల ఘటనకు సంబంధించి కేటీఆర్ తో మాజీ ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం ఉందన్నారు. దాడి వెనక ఎవరున్నా వదలబోమని హెచ్చరించారు. ఈ ఘటనపై స్పందించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు

தொடர்புடைய செய்தி