రైలు ప్రమాదాల నివారణకు తెలంగాణలో 'కవచ్' వ్యవస్థ

73பார்த்தது
రైలు ప్రమాదాల నివారణకు తెలంగాణలో 'కవచ్' వ్యవస్థ
తెలంగాణలో రైలు ప్రమాదాల నివారణ కోసం 'కవచ్' వ్యవస్థ అమలు కానుంది. ఈ విధానం రైళ్లు ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రావడం లేదా ఆగిన రైలును వెనక నుంచి మరొక రైలు ఢీకొనడం వంటి ప్రమాదాలను నిరోధించడంలో కీలకంగా మారుతుంది. తెలంగాణలో 389 కి.మీ. రైలు మార్గంలో కవచ్, ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది.

தொடர்புடைய செய்தி