వేములవాడ: స్థానిక సంస్థల ఎన్నికల వరకు టీడీపిని బలోపేతం చేస్తాం

73பார்த்தது
వేములవాడ:  స్థానిక సంస్థల ఎన్నికల వరకు టీడీపిని బలోపేతం చేస్తాం
టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2024-2026 సంవత్సరానికి గాను సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆదివారం వేములవాడ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు ప్రక్రియను వేములవాడ నియోజకవర్గ ఆడ్ హాక్ కమిటీ సభ్యులు మోతె రాజిరెడ్డి, గడ్డం రణదీర్ రెడ్డిలు ప్రారంభించారు. ఆనాడు1982 లో అన్న ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల రాజకీయ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారని గుర్తు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி