మహాశివరాత్రి జాతర నేపథ్యంలో పటిష్ట భద్రత నిఘా నీడలో వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం దర్శనమిస్తుంది. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ సిబ్బందితో కలిసి జాతర ఏర్పార్టను భద్రతా చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు సలహాలు అందజేశారు. సామాన్య భక్తులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. టౌన్ సిఐ వీరప్రసాద్ ఉన్నారు.