సమస్యల పరిష్కారానికే ప్రజావాణి: కలెక్టర్

59பார்த்தது
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి: కలెక్టర్
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాటిని పరిష్కరించాలని వివరించారు. దరఖాస్తుల పరిష్కారంలో జ్యాపం వద్దని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி