వేములవాడ రాజన్న సేవలో ఎమ్మెల్సీ కవిత

85பார்த்தது
వేములవాడ రాజన్న సేవలో ఎమ్మెల్సీ కవిత
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం చెల్మెడ లక్ష్మీ నరసింహారావు నాయకత్వంలో పట్టణ నాయకులతో కలిసి వారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி