సిరిసిల్ల: లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేపించిన ఎమ్మెల్యే ఆది

62பார்த்தது
సిరిసిల్ల: లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేపించిన ఎమ్మెల్యే ఆది
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శివనగర్ కు చెందిన శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమాచారం ఇవ్వగా సోమవారం స్పందించి లక్ష రూపాయల ఎల్ఓసిని మంజూరు చేవించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. నిమ్స్ వైద్యులతో ఎమ్మెల్యే మాట్లాడారు.

தொடர்புடைய செய்தி