వేములవాడ రాజన్న గుడిలో తాజా పరిస్థితి (వీడియో)

84பார்த்தது
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. బుధవారం మహాశివరాత్రి నేపథ్యంలో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కోలాహాలంగా మారాయి. ముందుగా స్వామివారికి ప్రత్యేక కోడె మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. మెయిన్ ఎంట్రెన్స్ వద్ద భక్తులు వేచి చూస్తున్నారు. ఆలయ అధికారులు సిబ్బంది ఏర్పాట్లు బాగా చేశారని భక్తులు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி