వేములవాడ: కాత్యాయని అలంకారంలో అమ్మవారు

80பார்த்தது
వేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆరవ రోజు ఆశ్వీజ శుద్ధ పంచమి నేపథ్యంలో మంగళవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంకాలం పట్టణ పురవీధుల గుండా నెమలి వాహనంపై హరిహరులు విహరించనున్నారు. ఉదయం గాయత్రి హోమంతో పాటు ప్రత్యేక అభిషేక పూజలు అర్చకులు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி