వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శనివారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్ని గంటలకు అర్బన్ మండలంలోని రుద్రవరం గ్రామంలో ఉపాధి హామీ పథకం ప్రారంభోత్సవం, 9 గంటల 30 నిమిషాలకు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. 10: 30కు చెక్కపల్లి బస్టాండ్ లో బాబు జగ్జీవన్ రావు జయంతిలో పాల్గొంటారు. 12 గంటలకు బాలనగర్లో IMA వారు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు.