రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ జిల్లా అధికారులు తెలంగాణ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మహనీయురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు.