సిరిసిల్ల: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూపులు

72பார்த்தது
సిరిసిల్ల: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూపులు
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 26 వార్డు సంజీవయ్య నగర్ లో ఎస్సీ,ఎస్సీ,బీసీ మైనార్టీలు అధిక సంఖ్యలో అద్దె ఇళ్లలో గత 20 సంవత్సరాలుగా ఉంటున్నారు. అధికారులకు ఎన్ని దరఖాస్తులు చేసినా ఇప్పటివరకు సరైన న్యాయం జరగలేదు. ఇల్లు లేని నిరుపేదలకు శాంతినగర్ డబుల్ బెడ్రూంలో ఇళ్లను కేటాయించాలని ఉన్నతాధికారులు మాకు న్యాయం చేయాలని సంజీవయ్య నగర్ కు చెందిన నిరుపేదలు శుక్రవారం వారి ఆవేదనను తెలిపారు.

தொடர்புடைய செய்தி