బతుకమ్మపై రేవంత్ రెడ్డి చిత్రపటం.. ఎక్కడో తెలుసా

72பார்த்தது
బతుకమ్మపై రేవంత్ రెడ్డి చిత్రపటం.. ఎక్కడో తెలుసా
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోగురి శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మపై రేవంత్ రెడ్డి చిత్రపటం వచ్చేలా బతుకమ్మను పేర్చారు. ఈ దృశ్యం పలువురిని ఆకట్టుకుంటుంది.

தொடர்புடைய செய்தி