ప్రజలపై భారాన్ని వెయ్యవద్దు: మాజీ మంత్రి

71பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ ఛార్జీల పెంపుపై బహిరంగ విచారణ ప్రారంభమైంది.
తెలంగాణా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆధ్వర్యంలో మొదలైన బహిరంగ విచారణకు ఎమ్మెల్యే కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం హాజరయ్యారు. ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కెటిఆర్ హాట్ కామెంట్స్ చేశారు. 18 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేయవద్దని అన్నారు.

தொடர்புடைய செய்தி