అయోధ్య బాలరాముని ఆకృతిలో బొజ్జ గణపయ్య

84பார்த்தது
అయోధ్య బాలరాముని ఆకృతిలో బొజ్జ గణపయ్య ఎక్కడ ఉన్నాడో తెలుసా.!? రాజన్న సిరిసిల్ల జిల్లా, పట్టణంలోని బీవై నగర్ హిందూ ప్రిన్స్ యూత్ ఆధ్వర్యంలో విగ్రహ ఏర్పాటు చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు బాల రాముని రూపంలో ఉన్న బొజ్జ గణపయ్యను చూసేందుకు వస్తున్నారు. తమ తమ ఫోన్లలో స్వామి వారి ఫోటోను తీస్తూ ఆస్వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో గణపయ్య వైరల్ గా మారాడు.

தொடர்புடைய செய்தி