ధర్మారం: సకాలంలో భూముల సర్వే పూర్తి చేయాలి: ప్రభుత్వ విప్

67பார்த்தது
ధర్మారం: సకాలంలో భూముల సర్వే పూర్తి చేయాలి: ప్రభుత్వ విప్
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో చేపట్టిన ప్రభుత్వ భూముల సర్వే ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ విప్  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ధర్మారం మండలంలోని ప్రభుత్వ భూముల సర్వే, ధాన్యం కొనుగోలు అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி