అనుమానాస్పదంగా యువతి మృతి

71பார்த்தது
అనుమానాస్పదంగా యువతి మృతి
పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. రామగుండం మండలంలోని సుభాశ్ నగర్ కు చెందిన ಬಲ್ಲ గంగా భవాని గుజరాత్ సెక్యూరిటీ ఫోర్స్ బార్డర్లో విధులు నిర్వహిస్తోంది. ఆమె శనివారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు మృతురాలి డెడ్ బాడీ కోసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎదురుచూస్తున్నారు. భవాని మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி