ఎన్ హెచ్ఆర్ & జెఎం వైస్ ప్రెసిడెంట్ గా ప్రవీణ్ కుమార్

53பார்த்தது
ఎన్ హెచ్ఆర్ & జెఎం వైస్ ప్రెసిడెంట్ గా ప్రవీణ్ కుమార్
నేషనల్ హ్యూమన్ రైట్స్ & జస్టిస్ మూవ్మెంట్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా కటుకు ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం గోదావరిఖని లో జిల్లా అధ్యక్షులు వడ్లకొండ మహేందర్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు కిరణ్ ప్రకటించారు. తన ఎన్నికకు సహకరించిన జాతీయ, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను కమిటీ దృష్టికి తీసుక వస్తే న్యాయం జరిగేలా చేస్తామని ప్రవీణ్ కుమార్ అన్నారు.

தொடர்புடைய செய்தி