ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్

79பார்த்தது
ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్
జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ లో వ్యవసాయ శాఖ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలు, సాగు రైతులు, సాగు విస్తరణ, డ్రిప్ ఇరిగేషన్, ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు సన్నద్దతపై అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி