పెద్దపల్లి: రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనుల పరిశీలన

79பார்த்தது
పెద్దపల్లి: రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనుల పరిశీలన
రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. బుధవారం పెద్దపల్లి మండలం రాఘవపూర్ కన్నాల రైల్వే ట్రాక్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఘటన స్థలానికి చేరుకొని పునరుద్దరణ పనులను పరిశీలించారు. ట్రాక్ పునరుద్ధరణ పనులను ట్రాక్ పై ట్రాలిపై వెళ్లి పరిశీలించి, త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రైల్వే జీఎంను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி