పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

60பார்த்தது
పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
అంతర్గాం మండలానికి పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పెద్దపల్లి జిల్లా పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు వేముల రామ్మూర్తి నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు, అధ్యక్షులుగా ఎలగందుల శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులుగా ఎలిగేటి లింగయ్య, ప్రధాన కార్యదర్శిగా సామాల శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు.

தொடர்புடைய செய்தி