డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: ప్రభుత్వ విప్

84பார்த்தது
డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: ప్రభుత్వ విప్
పెద్దపల్లి జిల్లాలో జరగనున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం పంప్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ లతో కలిసి పరిశీలించారు. వారి వెంట డిసిపి చేతన, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி