11ఇంక్లైన్ గని ఫిట్ సెక్రటరీ గా మహాంకాలి హేమంత్

76பார்த்தது
11ఇంక్లైన్ గని ఫిట్ సెక్రటరీ గా మహాంకాలి హేమంత్
సింగరేణి ఆర్ జీవన్ ఏరియా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగస్తుల సంఘం140/2018 11ఏ గని ఫిట్ సెక్రటరీ గా మహాంకాలి హేమంత్ ను నియమించారు. ఈ మేరకు సోమవారం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఈర్ల రాజేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హేమంత్ మాట్లాడుతూ, నా పై నమ్మకంతో ఫిట్ సెక్రటరీగా నియమించినందుకు సంఘం అధ్యక్షులు రాజేశ్వరరావు, జనరల్ సెక్రెటరీ ఆంటోనీ నాగేశ్వరరావు, కేంద్ర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி