సుల్తానాబాద్: నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలి

68பார்த்தது
సుల్తానాబాద్: నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలి
జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని త్వరితగతిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ డి. వేణు ఆదేశించారు. బుధవారం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి, భూపతిపూర్, ఎలిగేడు మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. వడ్ల తేమశాతం ఎప్పటికప్పుడు రికార్డ్ చేయాలని, ప్రమాణాల ప్రకారం 17 తేమ శాతం రాగానే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி