కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే

74பார்த்தது
కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ లో పెద్దపల్లి జిల్లాకు బదిలీపై వచ్చిన నూతన కలెక్టర్ కోయ శ్రీహర్షని శనివారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி