రైతుల సహకారంతోనే సంఘాల అభివృద్ధి: ఎమ్మెల్యే

59பார்த்தது
రైతుల సహకారంతోనే సంఘాల అభివృద్ధి: ఎమ్మెల్యే
రైతుల సహకారంతోనే సంఘాల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. సోమవారం సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సర్వసభ్య సమావేశం సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి నాఫ్స్ కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్ రావుతో కలిసి హాజరై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி