తల్లిపాలపై అవగాహన

81பார்த்தது
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లా గవర్నర్ పిలుపు మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని గాంధీనగర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల విశిష్టత పై గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా కో- ఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్, కోశాధికారి పూసాల సాంబమూర్తి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி