రుణ మాఫీ కానీ రైతులకు మరో అవకాశం: ఎమ్మెల్యే

77பார்த்தது
రుణ మాఫీ కానీ రైతులకు మరో అవకాశం: ఎమ్మెల్యే
రుణమాఫీ కానీ రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సోమవారం ఓదెల మండల కేంద్రంలోని రైతు వేదికలో రుణమాఫీ కానీ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న వ్యవసాయ అధికారుల ప్రక్రియను పరిశీలించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే జాబితాపై వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி