ఇన్ స్పైర్ అవార్డులకు ఆవిష్కరణలు నమోదు చేయాలి

62பார்த்தது
ఇన్ స్పైర్ అవార్డులకు ఆవిష్కరణలు నమోదు చేయాలి
ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను ప్రతి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల నుండి ఇన్ స్పైర్ అవార్డులకై 5 నామినేషన్లు సత్వరమే విధిగా నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి మాధవి తెలిపారు. ఇన్ స్పైర్ అవార్డ్స్ నమోదు ప్రక్రియపై మంగళవారం సమీకృత కలెక్టరేట్లో ఉపాధ్యాయులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ప్రసంగించారు. యాజమాన్యాల పాఠశాలల హెచ్ఎంలు ఈనెల 15లోగా నాణ్యమైన సమాజహిత ఆవిష్కరణలతో నమోదు పూర్తి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி