ఉద్యమకారుల సంక్షేమానికి కృషి చేయాలి

84பார்த்தது
ఉద్యమకారుల సంక్షేమానికి కృషి చేయాలి
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి కృషి చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంలను ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్యయాదవ్ కోరారు. మంగళవారం మంత్రి, ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి, రాష్ట్ర నాయకులు బత్తుల శంకర్, బింగి రాజు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி