జిల్లాలో దాన్యం కొనుగోళ్లలో సమస్యల పరిష్కారం కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి సమస్యలున్నా 7995050781 నెంబర్ కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు గన్ని సంచులు, లారీలవంటి సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే ఫోన్ నెంబర్ కు 7995050780 సంప్రదించాలన్నారు.