శంకరపట్నం: స్నేహితురాలికి అండగా నిలిచిన మహిళలు

73பார்த்தது
శంకరపట్నం: స్నేహితురాలికి అండగా నిలిచిన మహిళలు
కలిసి చదువుకున్న ఆ స్నేహితులు స్నేహితురాలికి కష్టాల్లో అండగా నిలిచారు. శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన గుర్రం మధురమ్మ అనే మహిళ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆమె కుమార్తెకు వారి బాల్య స్నేహితులు శనివారం అండగా నిలిచి ఆర్థికసాయం చేశారు. 1993 -94లో కేశవపట్నం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ స్నేహితురాలికి రూ. 11,500 ఆర్థిక సహయం చేసి అండగా నిలబడ్డారు.

தொடர்புடைய செய்தி