మానకొండూరు: వరుస దొంగతనాల నేపథ్యంలో గ్రామరక్షక దళం ఏర్పాటు

66பார்த்தது
మానకొండూరు: వరుస దొంగతనాల నేపథ్యంలో గ్రామరక్షక దళం ఏర్పాటు
మానకొండూరు మండలం అన్నారంలో గ్రామ రక్షక దళం ఏర్పాటు చేసినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. ఇటీవల మండలంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు గ్రామంలోని యువత సహకారంతో గ్రామ రక్షక దళం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాత్రిపూట గస్తీ నిర్వహించేందుకు సలహాలు, సూచనలు ఇచ్చామన్నారు.

தொடர்புடைய செய்தி