అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆటో

74பார்த்தது
అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆటో
ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. స్థానికుల వివరాల ప్రకారం.. గురువారం కరీంనగర్ నుంచి ఇప్పలపల్లికి వస్తోంది. ఈ క్రమంలో ఆటో శంకరపట్నం మండలం అంబాల్ పూర్ గ్రామం శివారులో మూలమలుపు వద్ద ఎదురుగా స్కూల్ బస్సు రావడంతో అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ప్రయాణికులు, డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు.

தொடர்புடைய செய்தி