ప్రైవేటు బస్సు డ్రైవర్ గుండెపోటుతో మృతి

65பார்த்தது
ప్రైవేటు బస్సు డ్రైవర్ గుండెపోటుతో మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట కేంద్రానికి చెందిన ఎస్‌కె ఫసియొద్ధిన్ ఆదివారం గుండెపోటుతో మరణించారు. ప్రైవేటు స్కూల్ వ్యాన్ నడుపుతూ జీవనం సాగించే ఇతను గత కొద్ది రోజులుగా ఆరోగ్యం సహకరించకపోవడంతో వ్యాన్ కూడా నడపడం లేదు. నిరుపేద కుటుంబానికి చెందిన ఫసియొద్దీన్ కు స్వంత ఇల్లు కూడా లేదు. కిరాయి ఇంట్లోనే ఉంటూ జీననం కొనసాగిస్తున్నారు. కాగా ఇతని కుటుంబాన్ని దాతలు తోచిన సహాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు..

தொடர்புடைய செய்தி